బాగుందా.... ఇవాల్టికి ఆపేస్తున్నా...నిద్ర వస్తోంది..

elephant_camel_zeraf

జస్ట్ ఓకె...

bullock-_Hippopotamus_elephant

నాకైతే ఇది నచ్చింది...

buffalo_calf_duck

ఇది బాగానే వున్నట్టుంది...

bear_goat

ఇది ఓకెనా...?

bear_cow_elephant

ఇది కనుక్కోవడం కొంచెం కష్టమేనేమో...

bat_sparrow_rooster

మరో రెండు..

bat_crane

ఈసారి రెండిటితో సరిపెట్టా...

beer_pengwin

ఇందులో మూడు జంతువులున్నాయి మరి...

ape_donkey_hippo

ఇది తయారు చేసింది మనమేలే....

bandicoot_deer_lion

మా అబ్బాయి క్రియేట్ చేశాడిలా...

మా అబ్బాయి క్రియేట్ చేశాడిలా... ఇందులోవాడిన రెండు ఫొటోలు బ్లాక్ అండ్ వైట్ నుండి తీసుకున్నవే.... వాడిప్పుడు 8వ తరగతి. పేరు నవీన్ చంద్ర

మనమే బాస్...

వినాయకుడు క్రికెట్ ఆడితే...